ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

భలేదానివే నువ్వు !
ముక్కెర మెరుపుతోనే మచ్చేమట్లు పట్టిస్తున్నావే
భలేవాడివే నువ్వు!
మాటల విరితేనను అందించి మనసును సుగంధభరితం చేసేవే
భలేవాడివే నువ్వు!
కాస్త నటించమంటే పాత్రలో జీవించేస్తావేమిటోయ్

No comments: