ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

అదుపాజ్ఞల ఆంక్షలు మనసుని కట్టేయునా
ఆదరణ అనునయాలు మనసుని కట్టేయుగా
కరుణాదయాద్ర ప్రవర్తన మనసుని చుట్టేసేగా
మనసుతో మనసుకై మధనపడితే తప్పుకాదుగా
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: